
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో దండేపల్లిలో హర్‌ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
కన్నెపల్లి గూడెం రింగ్ రోడ్డు నుండి ముత్యంపేట వరకు జరిగిన ఈ ర్యాలీలో మ్యాదరిపేట బ్రిలియంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య, పీఏసీఎస్ ఛైర్మన్ బెడద సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.