కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ సినిమా థియేటర్లలో విడుదలైంది.
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
థియేటర్లలో విడుదలైన సరిగ్గా మూడు వారాలకే ఈ చిత్రం గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.