రుతుపవనాల ప్రభావంతో దేశంలో H1N1 స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైద్యులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆస్తమా, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, 5 ఏళ్ల లోపు పిల్లలు హై రిస్క్ వర్గాలుగా గుర్తించబడ్డారు.
గర్భిణీ స్త్రీలు, హెల్త్‌కేర్ సిబ్బంది ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించుకోవడానికి ఫ్లూ టీకాను రక్షణ కవచంగా తీసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు.