
బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ యాడ్ వివాదంపై స్పందించిన నటి కృతి సనన్ ప్రతి ఒక్కరూ తమ ఎవరి పని వారు సరిగ్గా చూసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఈ ప్రకటన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపించాయి.