Economy
ఐటీ సంస్థలకు షాక్.. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ నుంచి 8 కంపెనీల సస్పెన్షన్

ఐటీ సంస్థలకు షాక్.. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ నుంచి 8 కంపెనీల సస్పెన్షన్

Samayam Telugu2h
THE BRIEF
1

ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ ప్రక్రియకు ఉపయోగించే పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో సహా 8 కంపెనీలను ట్రంప్ సర్కార్ సస్పెండ్ చేసింది.

2

ఈ కంపెనీల నుంచి కొత్త PERM దరఖాస్తులను స్వీకరించబోమని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేస్తామని అమెరికా కార్మికశాఖ ప్రకటించింది.

3

ఈ పరిణామంతో అమెరికా మార్కెట్లలో విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్‌లు 3 శాతం వరకు పతనం కాగా, భారతీయ ఐటీ స్టాక్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.