
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రధాన మంత్రి పదవికి న్యాయవాది ఇఫ్తికార్ జిలానీని నవాజ్ షరీఫ్ నామినేట్ చేశారు.
పాకిస్థాన్ పాలక పార్టీ పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ నేతలు వెల్లడించారు.
ఎన్నికల్లో పరాజయం పొందిన అభ్యర్థిని ప్రధానిగా నియమించడం గమనార్హం.