అమెరికా ఆంక్షలను సడలించి స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేస్తే యురేనియం శుద్ధి నిలిపివేయడానికి సిద్ధమని ఇరాన్ తెలిపింది.
ఈ శాంతి చర్చలకు ఖతార్, పాకిస్థాన్లు మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అణ్వాయుధ కార్యక్రమంపై గ్యారెంటీతో కూడిన హామీని పట్టుబడుతోంది.