
విండ్హోక్ వేదికగా జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్-డ్రే ప్రిటోరియస్ 53 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.
సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
ప్రిటోరియస్ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండగా, మరో ఓపెనర్ కానర్ ఎస్టర్హుయిజెన్ 88 పరుగులతో రాణించాడు.