
అజయ్ దేవగన్, టబు, శ్రీయా సరన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'దృశ్యం: ది కన్ క్లూజన్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
సుమారు 120 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 179 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా తొలివారాంతంలోనే జవాన్, యానిమల్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.