
రిలయన్స్ జియో కస్టమర్లు కేవలం రూ.11 తో రీఛార్జ్ చేస్తే 10GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
ఈ డేటాను ఒక గంటలోపే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని, గంట దాటితే ఇది పనిచేయదని స్పష్టం చేశారు.
ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు ఉచిత మెసేజ్ల సదుపాయం కూడా అందుబాటులో ఉంది.