Indian Politics

మహిళా కండక్టర్‌ మృతి పట్ల ఆర్టీసి ఎండీ సంతాపం

Sakshi1h
THE BRIEF
1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన మణుగూరు డిపో ఆర్టీసీ కండక్టర్‌ ప్రవళిక చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు.

2

గాయపడిన ప్రవళికను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కొత్తపేట సాయి సంజీవిని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

3

ప్రవళిక మృతి పట్ల టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిందితురాలపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.