వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్‌లలో తలపడనుంది.
టీమ్ఇండియాతో సెప్టెంబరు 27 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
అలాగే అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు పోటీపడనున్నాయి.