International
యూఏఈలో రహస్యంగా పర్యటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

యూఏఈలో రహస్యంగా పర్యటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

Eenadu8h
THE BRIEF
1

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రహస్య పర్యటన చేపట్టారు.

2

యూఏఈ రాజధాని అబుధాబిలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్‌ నహ్యాన్‌తో ఆయన భేటీ అయ్యారు.

3

ఈ రహస్య భేటీకి సంబంధించిన వివరాలు అంతర్జాతీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.