
పులివెందులలో గతంలో ఏ ఎన్నికలైనా ఏకపక్షంగా మార్చుకునే వైఎస్ కుటుంబం ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది.
భౌతిక దాడులు, హింసాకాండతో పాటు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే వైకాపా వ్యూహాలకు ఈ ఎన్నికల్లో బ్రేక్ పడింది.
పులివెందులలో వైకాపా పతనానికి ప్రధాన మలుపు 2021లో జరిగిన కుప్పం ఎన్నికలే కారణమని విశ్లేషించారు.