
ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవిత కథ ఆధారంగా ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’ సినిమా రూపొందింది.
అవినాష్ అరుణ్ ధవారే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో నటించగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మించగా, అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.