ఇటీవలే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సినిమాతో నివిన్ పౌలీ, ‘మండాడి’ చిత్రంతో సూరి విజయాలు అందుకున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘సంచారి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘సంచారి’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం.