Entertainment
నివిన్ పౌలీ, సూరి నటించిన 'సంచారి' తెలుగు ప్రేక్షకుల ముందుకు

నివిన్ పౌలీ, సూరి నటించిన 'సంచారి' తెలుగు ప్రేక్షకుల ముందుకు

Eenadu45m
THE BRIEF
1

ఇటీవలే ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ సినిమాతో నివిన్‌ పౌలీ, ‘మండాడి’ చిత్రంతో సూరి విజయాలు అందుకున్నారు.

2

ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘సంచారి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

3

‘సంచారి’ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం.