Sports
సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును సమం చేసిన అభిషేక్ శర్మ

సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డును సమం చేసిన అభిషేక్ శర్మ

NTV Telugu59m
THE BRIEF
1

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు.

2

అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్ 2022 నాటి 68 సిక్సర్ల రికార్డును అభిషేక్ సమం చేశాడు.

3

అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 2,000 పరుగుల మైలురాయిని దాటిన ఆరో భారత బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు.