జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలలో కర్ణాటక రాష్ట్ర స్విమ్మర్లు అత్యధిక పతకాలతో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
తెలంగాణ స్విమ్మర్ సుహాస్ ప్రీతమ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించగా, పావని మరియు యజ్ఞసాయి కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
ఈ జాతీయ స్థాయి పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు.