
రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఆర్‌సీ17ను పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు.
విడుదల చేసిన ముహూర్తం స్పెషల్ వీడియో ప్రోమోలో రామ్ చరణ్ జుట్టు ముడి వేసి గోవింద నామంతో కనిపించారు.
దీంతో ఈ చిత్రంలో రామ్ చరణ్ శ్రీకృష్ణుని డివోషనల్ రోల్‌లో కనిపించడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.