
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డులో 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు.
రూ.40 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాల్లో 25 ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలు ఉన్నాయి.
రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణకు మరియు అత్యవసర సేవల కోసం ఈ అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం వినియోగించనుంది.