Indian Politics
అరుణాచలేశ్వరాలయంలో కెమెరా కళ్లజోడుతో యువకుల అరెస్ట్

అరుణాచలేశ్వరాలయంలో కెమెరా కళ్లజోడుతో యువకుల అరెస్ట్

Andhrajyothy1h
THE BRIEF
1

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో అత్యాధునిక కెమెరా ఉన్న కళ్లజోడుతో ప్రవేశించిన తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

3

నిందితులు పవనేష్, మహేష్‌లను పోలీసులు విచారిస్తున్నారు.