
తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో అత్యాధునిక కెమెరా ఉన్న కళ్లజోడుతో ప్రవేశించిన తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
నిందితులు పవనేష్, మహేష్‌లను పోలీసులు విచారిస్తున్నారు.