అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఎన్నికల్లో పోప్ లియో-14 తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ పరిణామం ద్వారా ఆయన చరిత్ర సృష్టించినట్లు నివేదికలు తెలిపాయి.