
ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కోచింగ్ విభాగంలో భారీ ప్రక్షాళన చేపట్టింది.
బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ, పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్‌లను బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రకటించింది.
ప్రధాన కోచ్ మహేళ జయవర్ధనే నిష్క్రమణ తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.