
పాకిస్థాన్‌లోని కరాచీలో గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్‌పై గురువారం సాయంత్రం మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.
జుబైర్ ఛాతి, పొత్తికడుపులో బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు, అతని పరిస్థితి విషమంగా ఉంది.
2012లో అరెస్ట్ అయి గత ఏడాది జనవరిలో విడుదలైన జుబైర్‌పై పాత కక్షలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలోనే దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.