
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తోన్న 'కాకా' చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ సినిమా షూటింగ్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో అత్యంత వేగంగా జరుగుతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఈ చిత్రంలో మెగాస్టార్ కదిరి కాళీదాస్ పాత్రలో కనిపించనుండగా, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.