
ఆకుకూరల్లో అత్యంత పోషకాలు కలిగిన తోటకూర ఆరోగ్యాకి ఎంతో మేలు చేస్తుంది.
ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గడానికి మరియు ఎముకలు బలపడటానికి సహకరిస్తుంది.
అలాగే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను నివారించడంతో పాటు బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచిది.