ఇరాక్ నుంచి జరిగిన డ్రోన్ దాడి కారణంగా సౌదీ అరేబియా 12 వందల కిలోమీటర్ల కీలక చమురు పైపులైన్‌ను మూసివేసింది.
ఈ పరిణామం సౌదీ చమురు ఎగుమతులకు భారీ ముప్పుగా పరిణమించిందని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు హౌతీల దాడిలో నాలుగు సౌదీ నగరాలు దెబ్బతిన్న ఘటనలో 73 మంది గాయపడ్డారు.