
బేగంపేటలోని ఒక స్టార్ హోటల్ ఛైర్మన్ డి.వి.మనోహర్‌పై తనను లైంగికంగా వేధించాడంటూ ఒక ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.