
ఆసియా క్రీడల వుషూ 60 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి నౌరెమ్ రోషిబినా దేవి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
పురుషుల డబుల్ స్కల్స్ రోయింగ్ ఈవెంట్లో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ భారత్కు కాంస్య పతకాన్ని అందించారు.
భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం, 5 రజతాలు, 7 కాంస్యాలతో మొత్తం 13 పతకాలు సాధించి పట్టికలో 13వ స్థానంలో ఉంది.