ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనపు భారం పడనుందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
అధిక రవాణా, ఇంధన లావాదేవీలపై 1 శాతం మేర అదనపు రుసుమును ఎస్‌బీఐ కార్డ్ వసూలు చేయనుంది.
ఈ కొత్త నిబంధనలు వచ్చే డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.