
ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.578.44 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
కంపెనీ ఈ త్రైమాసికంలో రూ.33.88 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.477.73 కోట్ల ఆదాయంపై రూ.40.09 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది.