
పెట్రోలు కొరతను అధిగమించేందుకు క్యూబా ప్రభుత్వం చైనాలో తయారైన సోలార్ ఆటోలను రవాణా వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.
ఈ సోలార్ ఆటోల ధర ఒక్కొక్కటి 2,000 నుండి 4,000 డాలర్ల మధ్య ఉండగా, వీటిని ప్రజలు, సరుకుల రవాణాకు ఉపయోగిస్తున్నారు.
అమెరికా-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి క్యూబా ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది.