న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ప్రి-సేల్ ప్రారంభమైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఈ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.