
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని నెక్లెస్‌రోడ్డులో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.
ఈ నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వైఖరిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.
సీఈసీ పదవి నుంచి తప్పుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన చేపట్టింది.