నిజామాబాద్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
ఈ నిర్ణయంతో సిబ్బందిలో ఉత్సాహం నెలకొనగా, పోలీస్ శాఖలో పనితీరు మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.