
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2027 సీజన్ వచ్చే ఏడాది మార్చి 18 నుంచి మే 2 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఐపీఎల్ 2027 సీజన్ కూడా మార్చి మధ్యలోనే ప్రారంభం కానుండటంతో ఈ రెండు లీగ్‌లు మరోసారి ఒకే సమయంలో పోటీపడనున్నాయి.
గతంలో ఇలాగే తేదీలు క్లాష్ కావడం వల్ల కొంతమంది విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్ ఒప్పదాల నుంచి తప్పుకుని ఐపీఎల్‌ను ఎంచుకున్నారు.