
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లకు నమస్కారం పెట్టబోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
'ఆదర్శ కుటుంబం' ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ కార్యక్రమంలో యాంకర్ సుమతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొని సందడి చేశారు.