Entertainment
శ్రీనిధి శెట్టి కాళ్లకు మొక్కబోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్

శ్రీనిధి శెట్టి కాళ్లకు మొక్కబోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్

Asianet News Telugu1d
THE BRIEF
1

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లకు నమస్కారం పెట్టబోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

2

'ఆదర్శ కుటుంబం' ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై ఈ ఘటన చోటుచేసుకుంది.

3

ఈ కార్యక్రమంలో యాంకర్ సుమతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొని సందడి చేశారు.