
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కିన 'ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
వెంకటేష్ కామెడీ టైమింగ్, నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.