
ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన అఫ్గానిస్థాన్, 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించి వెస్టిండీస్ ఆశలపై నీళ్లు చల్లింది.
ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సహా ఎనిమిది జట్లు నేరుగా క్వాలిఫై అవ్వగా, వెస్టిండీస్ ఇప్పుడు కష్టతరమైన క్వాలిఫైయర్ టోర్నీ ద్వారా పోటీ పడాల్సి ఉంది.
వెస్టిండీస్ జట్టు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవాలంటే ఇకపై 10 జట్లతో జరిగే ఐసీసీ క్వాలిఫైయర్ టోర్నీలో విజేతగా నిలవడమో లేదా టాప్-4లో స్థానం సంపాదించడమో చేయాలి.