Indian Politics
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదలై మూడేళ్లు పూర్తి

రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదలై మూడేళ్లు పూర్తి

Samayam Telugu1h
THE BRIEF
1

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు నాయుడు విడుదలై సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి.

2

నాడు నంద్యాలలో తనను అర్ధరాత్రి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలిపారు.

3

అరెస్ట్‌తో ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్ధలయ్యాయని పేర్కొన్నారు.