Health & Environment
వచ్చే 4 రోజులు ఏపీలో వర్షాలు

వచ్చే 4 రోజులు ఏపీలో వర్షాలు

Sakshi1h
THE BRIEF
1

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో వచ్చే నాలుగు రోజులు ఏపీలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

2

ద్రోణి ప్రభావంతో బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు కోస్తా అంతటా 15వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

3

ఈ సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.