దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి.
ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ 230 పాయింట్లు తగ్గి 23,247 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 654 పాయింట్లు నష్టపోయి 74,248 వద్ద ట్రేడవుతోంది.