యువ భారత్ జట్టు పాకిస్థాన్‌తో కీలక పోరుకు సిద్ధమైంది.
ఆదివారం జరిగే అండర్-19 ఆసియా వన్డే టోర్నీ గ్రూప్-ఎలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ ద్వారా కుర్రాళ్ల సమరం ఉత్కంఠభరితంగా సాగనుంది.