International
అలాస్కాలో హెలికాప్టర్ దిగుతూ తూలిపడ్డ ఉషా వాన్స్

అలాస్కాలో హెలికాప్టర్ దిగుతూ తూలిపడ్డ ఉషా వాన్స్

Andhrajyothy36m
THE BRIEF
1

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, యూఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ అలాస్కాలో హెలికాప్టర్ దిగుతూ తూలిపడబోయి మళ్లీ నిలదొక్కుకున్నారు.

2

ఎన్నికల ప్రచారం కోసం ఆమె తన భర్త, నవజాతశిశువు అలెక్‌తో సహా అలాస్కాకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

3

ఉష తూలిన సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కనీసం స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.