
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 22.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
నాలుగు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్‌కు కాకుండా, 10 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అన్షుల్ కాంబోజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.