
ఆఫ్రికాలోని 8 దేశాల్లో జననాంగాలు మాయమవుతున్నాయనే వింత వదంతుల కారణంగా 2025 అక్టోబర్ నుండి జులై మధ్య 80 మందికి పైగా మూకహింసకు బలయ్యారు.
డీఆర్సీ, బురుండీ, జాంబియా, టాంజానియా, మొజాంబిక్, అంగోలా, మలావి మరియు కెన్యా దేశాల్లో ఈ వదంతులు ప్రబలి ప్రజలు కొత్త వ్యక్తులపై దాడులకు పాల్పడుతున్నారు.
జననేంద్రియాలు కుంచించుకుపోతున్నాయనే భ్రమతో కూడిన 'కోరో సిండ్రోమ్' అనే మానసిక రుగ్మత వల్ల ఇలా జరుగుతుండవచ్చని అధికారులు భావిస్తున్నారు.