BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్లు పాయింట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.
ఆయుష్ శెట్టి ప్రపంచ టాప్ ర్యాంకర్ షి యుచిని ఓడించి సంచలనం సృష్టించాడు.
ఈ టోర్నీలో గెలిచే వారికి నగదు బహుమతి కంటే ర్యాంకింగ్ పాయింట్లే కీలకం.